SRPT: ఆత్మకూరు (ఎస్) మండలం చిన్నేటి పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 4 ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ అమీన్సింగ్ పట్టుకున్నారు. మక్తాకొత్తగూడెం, రామన్నగూడెం, గౌస్తోండా, ఏపూర్ గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో వీటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమతి లేని ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.