SRPT: సూర్యాపేట మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని BRTU జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ కోరారు. పెండింగ్ బకాయిలు, PF, ESI అమలు చేయాలని కోరుతూ కార్మికులుతో కలిసి ఈరోజు మున్సిపల్ కమీషనర్ హనుమంతరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కమీషనర్ హామీ ఇచ్చారు.