KNR: హుజురాబాద్ మండలం బోర్నపల్లి హనుమాన్ దేవాలయంలో శ్రీసీతారాముల కళ్యాణ ఉత్సవ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. గ్రామస్తులు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మసాడి సంపత్ రావు, ఉపాధ్యక్షులుగా పిల్లి గణేశ్, సంపత్ ప్రధాన కార్యవర్గ సభ్యులుగా జూపక శ్రీనివాస్‌ను సభ్యులు ఎన్నుకున్నారు.