JN: జాఫర్ గఢ్ మండలంలోని కూనూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ దేవేంద్ర మల్లారెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.