KNR: అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఈనెల 14 నుంచి 20 వరకు ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ చిత్ర మిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.