MBNR: పీజీ విద్యార్థి డా. సురేశ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటావత్ హుసేనుకు నాయకులు వినతిపత్రం అందజేశారు. సీనియర్ల వేధింపులు, ర్యాగింగ్ వల్లే సురేశ్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. హెచ్ఐడీని సస్పెండ్ చేయాలని, బాధితుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.