JN: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉడుత రవీందర్ ఎన్నికయ్యారు. రవీందర్ మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, రాష్ట్రంలోని రైతులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం, రైతులకు ఇచ్చిన హామీల అమలుపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.