BHPL: KCRను తిరిగి ముఖ్యమంత్రి చేసే దాకా BRS కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పని చేయాలని మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. భూపాలపల్లిలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జ్యోతి మాట్లాడుతూ.. ఈనెల 27వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ, గ్రామాన ఘనంగా నిర్వహించాలని, KCR నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు.