WGL: నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలోని రాంపూర్ తండాలో నిర్వహించిన దుర్గమ్మ పండుగలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. తండా ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.