మహబూబ్ నగర్: పీయూ ఆడిటోరియం ఫార్మసీ కళాశాలలో IQAC, ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో “గ్రాన్ టూరిస్మో 2.0” ఇన్నోవేషన్ క్యాంపస్ సిరీస్ నిర్వహించారు. వీసీ ప్రొ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఆవిష్కరణలు సహకారంతోనే సాధ్యమని, విద్యార్థులు కొత్త ఆలోచనలతో స్టార్టప్‌ల వైపు ముందుకు రావాలని సూచించారు. రిజిస్ట్రర్ ప్రో పి రమేష్ బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.