PDPL: సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డు యధావిధిగా కొనసాగించాలని BMS అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో GDK-1 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. యాజమాన్యం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Tags :