ADB: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ అనూష అన్నారు. అర్హులైన వారికి పథకాలతోపాటు ఆయా శాఖల వారీగా చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా 99 యాక్షన్ ప్లాన్ చేపట్టామన్నారు. ప్రతి శాఖకు వారం రోజుల సమయం కేటాయించి వారి నివేదికలను వివరిస్తామన్నారు.