PDPL: మేడారం PHC ఆధ్వర్యంలో ధర్మారం గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం ఐసీటీసీ కౌన్సిలర్ KNR గారిచే HRBS, Hep-B, Hep-C వైద్య పరీక్షలు ఉ. 9 నుంచి మ. 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డా. అనుదీప్ తెలిపారు. అలాగే ఈనెల 24న దొంగతుర్తి, 25న మేడారంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కావున 20 నుంచి 50 సం. లోపు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.