VSP: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం గోపాలపట్నం హైస్కూల్లో మెగా జాబ్ మేళా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యే గణబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే పోటీ ప్రపంచంలో సులభంగా ఉద్యోగాలు సాధించవచన్నారు.