NLR: YCP ప్రభుత్వంలో కోట్లాది రూపాయలను గ్రావెల్ పేరుతో దోచుకున్నారని MLA సోమిరెడ్డి అన్నారు. ఆయన మనుబోలు మండలం ఎల్ ఎన్ పురం గ్రామంలో త్రీఫేస్ ట్రాన్సఫార్మర్ను ప్రారంభించి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. YCP హాయాంలో ఎంపీ పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని అన్నారు. గ్రావెల్ తోలే క్వారీని మూసివేయమంటే ఇబ్బంది ఎవరు తీరుస్తారని విమర్శించారు.