SDPT: హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.