WNP: చోరీలు, వాహన ప్రమాదాలు, ఇతర నేరాలను నివారించేందుకు సీసీ కెమెరా ఎంతోగానో ఉపయోగపడతాయని గోపాల్ పేట ఎస్సై జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామపంచాయతీ అధికారులు ఆయా గ్రామాలలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతోగానో దోహదపడుతాయన్నారు .