MBNR: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అడ్వకేట్‌గా తన నైపుణ్యాన్ని అక్రమ కేసులు పెట్టడంలో వినియోగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలం మార్పు కోరినందుకు కేసులు పెట్టి జైలుకు పంపించారని అన్నారు. పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. న