HYD: HYDలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు ఫంగల్ ఇన్ఫెక్షన్ల పై కీలక పరిశోధన చేశారు. శిలీంధ్రాలు ఈస్ట్ నుంచి ఫిలమెంటస్ రూపానికి మారే ప్రక్రియలో షుగర్ మెటబాలిజం ప్రధాన పాత్ర పోషిస్తుందని గుర్తించారు. చక్కెర విభజనను అడ్డుకోవడంతో కాండిడా అల్బికాన్స్ ప్రమాదకర రూపం దాల్చకుండా నిరోధించారు.