IPL-2026 సీజన్లో RCB ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ అతడు విఫలమవుతున్నాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌లో 39 పరుగులు, బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో, అతడిని కేవలం అదృష్టం కోసమే తుది జట్టులో కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.