ELR: కొయ్యలగూడెం మండలం పరింపూడి శ్రీరాముల కట్టు చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొలం చదును చేయడానికని తీసుకున్న అనుమతుల ముసుగులో మట్టిని అక్రమంగా వెంచర్లకు, బేస్మెంట్ నిర్మాణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా మట్టి తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Tags :