SKLM: డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు శుక్రవారం నేరేడు బ్యారేజ్ పై కూటమి నాయకుల ప్రచార ఆర్భాటాలను విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయం సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గజిట్ రిలీజ్ చేయడం ఆహ్వానించదగ్గ విషయమే అని, కానీ అది మావలనే సాధ్యమైందని ప్రచార ఆర్భాటాలు హాస్యాస్పదమని తెలిపారు.