MNCL: సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పైప్ లైన్ సహజ వాయువ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.