MNCL: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీయుసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. కేంద్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న డిమాండ్లను అమలు చేయాలన్నారు. ఎసీబీ కేసుతో సంబంధం లేకుండా మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని, మారుపేర్ల సమస్య పరిష్కరించాలన్నారు.