MHBD: మరిపెడ మండలంలో రైతులకు సబ్సిడీపై జనుము, జిలుగ విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్ జిరాక్స్‌లతో మరిపెడ ప్రాథమిక సహకార సంఘం, రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.