MLG: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మహేందర్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. తేమ కొలిచే పరికరాలు, తూకం యంత్రాలు సక్రమంగా పని చేయాలని తెలిపారు. 0 PMS ద్వారా వెంటనే నమోదు చేసి ఆలస్యం లేకుండా కొనుగోళు పూర్తి చేయాలని తెలిపారు.