WNP: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. కేవలం రూ.151 చెల్లించి టీజీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు వివరాల కోసం 7382829379 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.