SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని ఇవాళ కోదాడ నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు.