ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్లో ఇంగ్లండ్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్ అవతారం ఎత్తాడు. సిడ్నీ థండర్ జట్టు గత సీజన్లో చివరి స్థానంలో నిలవడంతో హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్ను యాజమాన్యం పదవి నుంచి తొలగించింది. బేలిస్ స్థానంలో ఫ్లింటాఫ్ను రెండేళ్ల కాలానికి హెడ్ కోచ్గా నియమించుకున్నట్లు ప్రకటించింది.