IPLలో హార్దిక్ పాండ్యా సెంటిమెంట్ SMలో వైరల్గా మారింది. సీజన్ ప్రారంభంలో జరిగే కెప్టెన్ల ఫోటో షూట్లో పాండ్య పక్కన నిల్చున్న సారథే ఆ ఏడాది ట్రోఫీ గెలవడం విశేషం. 2023లో ధోనీ (CSK), 2024లో శ్రేయస్ అయ్యర్ (KKR), 2025లో రజత్ పటీదార్ (RCB) ఇలాగే కప్పులు గెలిచారు. IPL 2026లో పాండ్యా పక్కన GT కెప్టెన్ గిల్ ఉండటంతో ఈ సారి కప్పు వారిదే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.