IPL 2026లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. 2023 నుంచి ఇరుజట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచిన ఢిల్లీ.. సొంత మైదానంలో ముంబైపై 7-6తో స్వల్ప ఆధిక్యంతో ఉంది. ఓవరాల్‌గా తలపడిన 37 సందర్భాల్లో ముంబై 21-16తో ఆధిపత్యం చలాయిస్తోంది. రెండో విజయం కోసం ఇవాళ ఇరుజట్లూ భారీ స్కోర్ నమోదు చేసే అవకాశం ఉంది.