గుజరాత్ టైటాన్స్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చనే విషయం తమకు తెలుసని RCB కెప్టెన్ రజత్ పటిదార్ అన్నాడు. వారిని పవర్ ప్లేలోనే ఔట్ చేయాలనే ప్లాన్‌తో బరిలోకి దిగామని.. అది సక్సెస్ అయిందని తెలిపాడు. కాగా, క్వాలిఫయర్-1లో అద్భుత ప్రదర్శనతో RCB.. 92 పరుగుల భారీ తేడాతో GTని చిత్తు చేసింది.