లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో LSG టాస్ ఓడింది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్బన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో చెరో 3 మ్యాచ్‌లాడగా.. లక్నో 2, గుజరాత్ ఒక విజయం పొందాయి. అటు టోర్నీ చరిత్రలో ఇరుజట్లు 7 సార్లు తలపడగా.. GT 4-3తో ఆధిక్యంలో ఉంది.