IPL 2026 సీజన్లో SRH జట్టును గాయాల సమస్య వేధిస్తోంది. స్టార్ బౌలర్ డేవిడ్ పేన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కాలికి తీవ్ర గాయమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, ఆసీస్ పేసర్ జాక్ ఎడ్వర్డ్స్ దూరమైన సంగతి తెలిసిందే.