IPL 2026లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. గౌహతి వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. యువ ఆటగాళ్లతో రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టెబుల్ టాపర్‌గా నిలిచింది. మరోవైపు RCB ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తన సత్తా చాటింది. దీంతో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.