NGKL: జిల్లా మార్కెట్ యార్డ్లో ఆన్లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రైతులు మార్కెట్లోనే నిరీక్షిస్తున్నారు. కొనుగోళ్లలో ఆలస్యం వల్ల నష్టపోతున్నామని, తక్షణమే సాంకేతిక సమస్యను పరిష్కరించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.