KMR: భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. గ్రామ సర్పంచ్ తుడుం పద్మ స్వామి ఆయనను కలిసి గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన షబ్బీర్ అలీ త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.