పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో SRH భారీ స్కోర్ దిశగా స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. 15 ఓవర్లుముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో క్లాసెన్ (23*), అనికేత్ వర్మ (2*) ఆడుతున్నారు.
Tags :