IPL 2026లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరో ఆసక్తికరపోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. కాగా ఇప్పటివరకు ముంబై ఆడిన 4 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి మూడు ఓడింది. అలాగే పంజాబ్ కూడా సేమ్ మ్యాచ్లు ఆడి మూడింటిలో విజయం సాధించింది.