RCBతో నిన్న జరిగిన మ్యాచ్లో LSG కెప్టెన్ రిషభ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు పంత్ అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. LSG జట్టు బ్యాటింగ్ చూస్తుంటే ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరే అవకాశం అస్సలు కనిపించడం లేదు’ అని అన్నాడు.