SRPT: హుజూర్నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక ‘గార్డసిల్’ టీకాను ఇవాళ్టీ నుంచి ఉచితంగా అందిస్తున్నారు. అర్హులైన బాలికల తల్లిదండ్రులు వెంటనే స్థానిక ANM లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించి, టీకాను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సూచించారు.