TG: కవి అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన కవితతో జగిత్యాలలో కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జీవన్ రెడ్డి తనకు మంచి స్నేహితుడు అని కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఎక్కువన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్ రెడ్డి BRSలో చేరారన్నారు. ఉమ్మడి కరీంనగర్ ప్రాంతం గురించి జీవన్ రెడ్డి.. తన ప్రాణం పెట్టి పనిచేశారన్నారు.