TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. రాష్ట్రమంతా జీవన్ రెడ్డి పనిచేయాలని కేసీఆర్ అన్నారు. వచ్చేది నూటికి నూరుపాళ్లు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. అప్పుడు జీవన్ రెడ్డి, తాను అన్నదమ్ముల్లాగా అభివృద్ధి దిశగా పనిచేస్తామన్నారు. ఇది తన మాట అని.. కేసీఆర్ మాట అని ఉద్ఘాటించారు.