NLG: చింతపల్లి మండలం తీదేడులో కొనుగోలు కేంద్రాన్ని మాల్ మార్కెట్ చైర్మన్ దొంతం అలివేలు సంజీవ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.కార్యక్రమంలో చింతపల్లి తహసీల్దార్ విజయలక్ష్మి, గడియగౌరరం సొసైటీ సీఈఓ రాజశేఖర్ రెడ్డి,సొసైటీ మాజీ ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.