BHPL: రేగొండ మండల కేంద్రం నుంచి హైదరాబాద్లోని తార్నాకలో మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి ఉద్యమకారులు ఈరోజు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రేగొండ తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, తిరుపతి గౌడ్, దాసరి తిరుపతి రెడ్డి, ఐలి శ్రీధర్ గౌడ్, వడ్లకొండ రమేష్ గౌడ్, కానుగంటి శ్రీనివాస్, బట్టు శ్రీనివాస్ ఉన్నారు.