భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా తాజాగా నిశ్చితార్ధం చేసుకున్నాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ఆకృతి అగర్వాల్‌తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘మైదానంలో సిక్సర్లు బాది జీవితాంతం హిట్లు కొట్టాను. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్!’ అని రాసుకొస్తూ.. నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.