ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్ తగిలింది. ముజరబానీ బౌలింగ్‌లో (8.2) రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (14) వెనుదిరిగాడు. అదే ఓవర్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (48) పెవిలియన్ చేరాడు. క్రీజులోకి అనికేత్ వర్మ వచ్చాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.