తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలను పరిష్కరించేందుకు వచ్చిన ఆ పార్టీ ముఖ్య నేత దిగ్విజయ్ సింగ్‌కు సీనియర్లపై ఓ క్లార్టీ వచ్చిందా? పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉంటారు, వెళ్లేవారు వెళ్తారని భావిస్తున్నారా? అంటే ఆయన వ్యాఖ్యలు చూస్తే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌పై ఇప్పటికే పలువురు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఆయన రేవంత్‌కు అనుకూలం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ప్రస్తుతం జగన్… కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కమలాపురం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ పార్టీ కాకపోతే మరో పార...
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలందరూ.. సేవ్ కాంగ్రెస్ పేరిట చిన్నపాటి ఉద్యమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వీరి ఉద్యమం.. పార్టీకి చిక్కుల్లో పడేస్తోందనే అనుమానంతో… అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపింది. కాగా… ఈ మేరకు తెలంగాణకు వచ్చిన ఆయన… పార్టీ నేతలందరికీ హెచ్చరికలు చేసినట్లు తెలుస్త...
ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని అని… మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, షర్మిల లు.. తెలంగాణలోనూ తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… వారిని ఉద్దేశించి.. గంగుల కమాలకర్ స్పందించారు. పవన్ కళ్యాణ్, కె ఏ పాల్, వైయస్ షర్మిల ఇతరత్రా నేతలకు తెలంగాణలో ఏం పని అని అన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసి కొందరు వస్తున్నారని.. ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చారు. వీరి ప...
చైనాలో, వివిధ దేశాల్లో కరోనా పెరుగుతుండటంతో రాజస్థాన్ బీజేపీ తన జన్ ఆక్రోశ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే రద్దు నిర్ణయం ప్రకటన తర్వాత కొద్ది గంటల్లోనే తిరిగి కోవిడ్ నిబంధనలతో యాత్రను ప్రారంభిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలతో యాత్ర చేపట్టాలని, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలని సూచ...
కాపులకు రిజర్వేషన్ల విషయంలో అధికార పార్టీ పై ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల వర్షం కురిపించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించడానికి ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. నిజానికి కాపులకు రిజన్వేషన్లు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు. ఈ విషయంలో కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరాలు చూపించలేదని..కానీ ప్రభుత్వం మాత్రం కోర్టు స్టే ఇచ్చిందని చెబుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్...
తనని చెప్పుతో కొట్టినా కొట్టించుకుంటానని…. బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. రైతు ద్రోహి కేసీఆర్ అని, యూరియా సబ్సిడీ ఇస్తుంది కేంద్రమేననే వివరాలు చెప్పమని ఆయన అన్నారు. రేపు నిరసనలు ఎందుకు చేస్తున్నారు కుటుంబము మీద ఆరోపణలు వస్తున్నాయని డైవర్ట్ చేసేందుకేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడుతుందని, కేసీఆర్ కుటుంబం మోదీ ని బీజేపీ తిట్టడం పనిగా పెట్టుకున్...
చంద్రబాబుని… తెలంగాణలో ఎవరూ పట్టించుకోరని.. ఆయన చెల్లని రూపాయి అని తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు… తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన వ్యక్తి చంద్రబాబు అని హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. 2018లో పెద్ద కూటమి కట్టి వచ్చిన చంద్రబాబు.. ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. చంద్రబాబుది భ...
మంత్రి పదవి దక్కిన తర్వాత… ఎమ్మెల్యే రోజా టీవీ షోలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి రాజకీయాలపై మాత్రమే పెట్టారు. కాగా… ఇటీవల ఆమె… ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా… అందులో షాకింగ్ విషయాలను వెల్లడించారు. తనకు భవిష్యత్తులో కూడా పార్టీ మారనని చెప్పారు. ఒకవేళ పార్టీ మారే పరిస్థితులు ఏర్పడితే… ఏకంగా.. రాజకీయాలకు దూరమౌపోతానని ఆమె స్పష్టం చేశారు. ఇక… ఇటీవల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 23,24,25 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11. 30 గంటలకు కడపకు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. 2 గంటలు హెలికాఫ్టర్ లో కడప జిల్లా కమలాపురం వెళ్లి అక్కడి కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని రాత్రి బస చేస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం పులివెందుల కు వెళ్లి కొన్ని కార్యక్రమాల...
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పని చేద్దామని మంత్రులకు, పార్టీ కేడర్‌కు చెప్పిన మరుసటి రోజునే మంత్రి అంబటి రాంబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వైసీపీని ఇరుకున పెట్టాయి. పవన్ వ్యాఖ్యలకు తోడు బాధిత కుటుంబం కూడా అవును… మంత్రి అంబటి తమను సగం డబ్బు అడిగారని చెప్పడం గమనార్హం. ఆగస్ట్‌లో ఓ ప్రమాదంలో కొడుకును కోల్పోయిన అనాథ ...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. 2018 ఎన్నికల అనంతరం టీడీపీ మొదటిసారి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం లేదని బుద...
మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…! దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీని… జాతీయ పార్టీ గా మార్చేశారు. బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయ పార్టీ ఆవిర్భావం నాడే.. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అని నినదించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ...
సిరిసిల్లలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీ రామారావు తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. అయితే ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి, సవాల్ విసిరిన ఐదారు నెలల తర్వాత కేటీఆర్ స్పందించడంతో బీజేపీ నేతలు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, తాను డ్రగ్స్ తీసుకుంటానని గతంలో విమర్శలు చేశారని, తన గోళ్లు, వెంట్రుకలు అడిగారని, అవసరమైతే క...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా… ఆయన కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ పార్టీ నుంచి ఏపీలో జేడీ పోటీ చేయనున్నారంటూ ఎక్కువగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో… ఆ రూమర్స్ పై తాజాగా జేడీ స్పందించారు. విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేయాలని అనుకుంటున...