TG: డీలిమిటేషన్ బిల్లుపై MIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు చట్టంగా మారితే, లోక్సభలో ప్రతిపక్షాల గొంతు మూగబోతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై నార్త్ పెత్తనం చేస్తోందని మండిపడ్డారు. దక్షిణాది నుంచి ఆదాయం వస్తుంటే… ఉత్తరాది నాయకులు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.