TG: పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు వచ్చే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సౌత్ ఇండియాను కాంగ్రెస్ మిత్రపక్షాలు మర్చిపోతున్నాయని అన్నారు. నారి శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆగ్రహించారు.